Tnrnews.in
తెలంగాణ

ఇందిరమ్మ, రైతు బీమాకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మెగా జీవిత బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏ కారణం చేత చనిపోయినా లబ్ధిదారుని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా దాదాపు కోటి మందికి, రైతు బీమా ద్వారా 37 లక్షల మందికి జీవిత బీమా రక్షణ లభించనుంది. ఈ రెండు పథకాల అమలుకు ఏడాదికి సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. వచ్చే ఆగస్టు 15 లోపు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తక్కువ ఖర్చుతో ఇంటికి హై క్లాస్ లుక్  *పేటలో డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ ను ప్రారంభించిన డీఎస్పీ రవి

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS

కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా రాజు

TNR NEWS

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS

సిఐటియు ఓదెల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఓదెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ కి వినతి పత్రం అందించారు

TNR NEWS

‘భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

TNR NEWS