Tnrnews.in
తెలంగాణ

ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు

హైదరాబాద్‌–బెంగళూరు బుల్లెట్‌ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించారు. ధర్మవరం, పుట్టపర్తి మీదుగా మార్గాన్ని మార్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌కు సూచించింది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో హైస్పీడ్‌ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, కియా పరిశ్రమ ఉద్యోగులు, రానున్న పరిశ్రమలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ఎలైన్‌మెంట్‌తో అనంతపురం–హిందూపురం మధ్య దూరం 90.7 కి.మీ. నుంచి 102.1 కి.మీ.కు పెరిగినా, మరింత మందికి బుల్లెట్‌ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Harish Hs

ఘనంగా గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి

TNR NEWS

మొక్కుబడిగా సామాజిక తనిఖీ 

TNR NEWS

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Harish Hs

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఓ వరం

TNR NEWS