యలక హరీష్ రెడ్డి నాయనమ్మ యలక రత్తమ్మ ఇటీవల మరణించారు. యలక రత్తమ్మ దశదిన కార్యక్రమం ఆదివారం సూర్యపేట నియోజకవర్గ తిమ్మాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై యలక రత్తమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాన్ని, ఎలక రామిరెడ్డి తోపాటు వారి సోదరులు యలక వీరారెడ్డి, యలక శ్రీనివాస్ రెడ్డి తదితరులను పరామర్శించిన జర్నలిస్టులు డాక్టర్ కృష్ణ బంటు, దేవరశెట్టి వేణుమాధవ్, పిడికిలి మల్లేష్ యాదవ్, గన్నోజు హరినాథ్, బీఆర్ఎస్ నాయకులు రంగినేని ఉపేందర్ రావు తదితరులు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
