Tnrnews.in
తెలంగాణ

ఒకే రోజు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు.. వాయిదా వేయాలని డిమాండ్

తెలంగాణ టెట్, ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలు ఒకే రోజు అయిన జూన్ 17న నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులు, రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమయ్యారని, ఒకే రోజు రెండు కీలక పరీక్షలు నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

TNR NEWS