Tnrnews.in
తెలంగాణ

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

కోదాడ మండల పరిధిలోని గుడిబండ ఉర్సులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులతో వచ్చిన ఓ బాలుడు కోనేరు వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గాయత్రి విద్యానికేతన్ లో మ్యాథ్స్ ఎక్స్ పో..

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణక కోసమే కార్డెన్ సెర్చ్

TNR NEWS

ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

రేపు సూర్యాపేటలో విద్యుత్ అంతరాయం!

TNR NEWS

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS