Tnrnews.in
తెలంగాణ

స్కూల్ పాఠ్యాంశంలో లైంగిక విద్యను చేరుస్తాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ఓ కమిటీ సిఫార్సుల ప్రకారం దేశంలోని అన్ని స్కూళ్లు, కాలేజీల్లో సమగ్ర లైంగిక విద్యను ప్రవేశపెట్టనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. టీనేజ్లో ఉండే అబ్బాయి, అమ్మాయి మధ్య పరస్పర అంగీకారంతో నడిచే ప్రేమ వ్యవహారాలను, అలాగే మైనర్ల గర్భధారణ కేసులను పోక్సో చట్టం కింద నేరుగా నేరాలుగా పరిగణించకుండా ఎలాంటి మార్గాలు ఉన్నాయో చూడాలని కోర్టు అంతకుముందు కేంద్రాన్ని కోరింది..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

TNR NEWS

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

TNR NEWS

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS

అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

TNR NEWS

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS