Tnrnews.in
తెలంగాణ

హుజూర్ నగర్ జనసేన ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం

హుజూర్ నగర్ జనసేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. హుజూర్నగర్ పీఓసీలు గాజనబోయిన సైదులు యాదవ్, షేక్ హాసన్ మియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో జనసేన బలంగా ఉందని, ఇకపై ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Dr Suneelkumar Yandra

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS

ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు

TNR NEWS

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు…  ముగ్గురు అరెస్ట్…

TNR NEWS