_తెలంగాణ,ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆస్పత్రుల్లో తాగునీరు, విద్యుత్ వసతులకు అంతరాయం కలగొద్దని అధికారులకు ఆదేశం.._
_వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నూతన భవనాలు పూర్తి చేయాలని సూచన…_
_నిర్మాణం పూర్తయిన 9 నూతన భవనాల్లో తక్షణమే పరికరాలు, ఫర్నీచర్ అమర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశం.._
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Save or share this story as a newspaper-style Epaper Clip:
