Tnrnews.in
తెలంగాణ

తెలంగాణలో జూన్ 19 నుంచి భారీ వర్షాలు

తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం మందకొడిగా సాగుతుండగా.. మరో ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో జోరుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నాయని తెలిపింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్

Harish Hs

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS