Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

విజయవంతంగా “ఇమేజ్ రీసెట్” వర్క్‌షాప్‌

కాకినాడ, జూలై 14 : నగరంలోని వెంకీ రెసిడెన్సీలో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించి, వారిని మెరుగుపరిచే “ఇమేజ్ రీసెట్” అనే వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు “లెట్స్ స్పీక్ విత్ ప్రెసిషన్” వ్యవస్థాపకురాలు మరియు మాస్టర్ ట్రైనర్ దేబత్రి రే మరియు సహ వ్యవస్థాపకుడు మజార్ జమాల్‌లను షిలొహ్ చర్చి మినిస్ట్రీస్‌కు చెందిన గీసాల శ్రీనివాస్ (రాజు) మరియు పాల్ సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

*వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు* 

TNR NEWS

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra

యూరియా కొరతతో రైతులు ఆందోళన… సొసైటీలు వద్ద సరుకు కోసం పడిగాపులు

Dr Suneelkumar Yandra

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

TNR NEWS

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

Dr Suneelkumar Yandra