Tnrnews.in
తెలంగాణ

నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

క్వశ్చన్ పేపర్ లీకేజీతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయిన నేపథ్యంలో అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రీఫండ్ చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫీజు రిఫండ్‌ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఫీజు వాపసు కోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడానికి రేపు (జులై 7) రాత్రి 11:50 గంటలను తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు తమ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్‌టీఏ హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

TNR NEWS

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

TNR NEWS

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

TNR NEWS

*సిపిఎం పార్టీలో చేరిక….*

TNR NEWS

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs