Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఏపీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జూన్ నెలలో సుమారు 14 నుండి 20 లక్షల మంది పనులు చేశారు.

అయితే, దీని స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త పథకం అమల్లోకి రావడంతో వేతనాల చెల్లింపుపై కూలీలలో ఆందోళన నెలకొంది.

దీంతో జూన్ నెల వేతన నిధులను జూలై 10 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వివేకానంద – బోట్ క్లబ్ – అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటుషికారు నిర్వహణ నెలకొల్పాలి

Dr Suneelkumar Yandra

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

Dr Suneelkumar Yandra

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక

Dr Suneelkumar Yandra