Tnrnews.in
తెలంగాణ

మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!

తెలంగాణ : రాష్ట్రంలో ఎరువుల పంపిణీ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎరువుల పంపిణీ సులభతరం చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఎంపిక చేసిన సంఘాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. మహిళా సంఘాల సొంత భవనాల్లో ఎరువులను నిల్వ చేసుకునే వీలుపై మంత్రి తుమ్మల ఆధికారులతో ఆలోచన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని సంఘాలను ఎంపిక చేసి, వాటికి లైసెన్స్‌లు జారీ చేయడంతోపాటు యూరియా యాప్ వినియోగం, ఎరువుల క్రయవిక్రయాలు వంటి వాటిపై శిక్షణ ఇచ్చి ప్రారంభించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*

TNR NEWS

జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

Harish Hs