Tnrnews.in
తెలంగాణ

దేశంలో వర్ష బీభత్సం.. తెలంగాణలో వానల్లేక రైతుల ఆందోళన

మహారాష్ట్ర, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుండగా.. తెలంగాణలో మాత్రం వాన చినుకు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో గాలులు తప్ప వర్షం పడడం లేదు. దీంతో పొలాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మరో వారం పది రోజులు పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని, ఉష్ణోగ్రతలు పెరిగి ‘డ్రై సీజన్’ ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కలెక్టర్ ని కలిసిన శ్రీకాంత్ రావు

TNR NEWS

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

ఘనంగా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs