Tnrnews.in
తెలంగాణ

రేపటి నుంచి తెలంగాణలో కొత్త స్కీమ్ అమలు

తెలంగాణలో జులై 15 నుంచి ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (EHS) పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.ఈ నగదు రహిత వైద్య విధానం కింద క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు.అర్హులు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండానే వైద్య సేవలు పొందవచ్చు. ఉద్యోగుల సౌకర్యార్థం ‘ఈహెచ్‌సీటీ’ (EHCT) యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే చందా మినహాయింపు ఉంటుంది. పథకం అమలుకు అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

TNR NEWS

*భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం* *75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ*

TNR NEWS

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

TNR NEWS

ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

TNR NEWS

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS