Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

కార్తీక మాస ఏకాదశి సందర్భంగా కోదాడ అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు ప్రత్యేక పూజలు

 

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం కలుగుతుందని కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గల శివాలయంలో కార్తీకమాస ఏకాదశి సందర్భంగా ఎర్నేని బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక అన్నారు. ఆలయంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు తదితరులు ఉన్నారు

Related posts

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

సిపిఎం మహాసభలకు విరాళల సేకరణ

TNR NEWS

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

TNR NEWS