- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధిగా లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్న సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అభిమానులు