సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణం పై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎం. ఎస్.శ్రవణ్ కుమార్, గ్రంథాలయ అధికారి వడ్డే శ్యాంసుందర్ రెడ్డి, లైబ్రేరియన్ యం. వి. రంగారావు, కె. విజయభాస్కర్, పి.సృజన ఉపాధ్యాయులు చారి, సుమతి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల లో సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జి వి, గవిశ్వజ్ఞ చారి పాల్గొన్నారు.
previous post
next post