Tnrnews.in
తెలంగాణ

శబరి యాత్రకు వెళ్లిన కన్‌సాన్‌పల్లి అయ్యప్ప స్వాములు

అందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు సోమవారం శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. స్థానిక శివాలయంలో గురుస్వామి చేత మిగతా స్వాములు ఇరుముడిని కట్టించుకున్నారు. అనంతరం సన్నిధానంలో పడి పూజను నిర్వహించారు. భక్తులు అయ్యప్పస్వాములు పాద పూజ చేసుకున్నారు. అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో శబరిమలకు బయలుదేరారు. స్వాములు శబరి యాత్ర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భాజపా బూత్ స్థాయి నాయకులకు చెక్కులు అందజేత

TNR NEWS

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

వర్గల్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి… కోల ఆంజనే యులు.  

TNR NEWS

అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

TNR NEWS