నెక్కొండ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయయోత్సవాల వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో తెలంగాణ గురుకుల పాఠశాల కొండకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎర్రోజు హాసిని 9 తరగతికి చెందిన వేముల హాసిని జిల్లా జిల్లా స్థాయిలో ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు సాధించారు వీరికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి గారిచే బహుమతి ప్రధానం చేయబడింది ఈ సందర్భంగా విద్యార్థులను గైడ్ టీచర్ శ్రీమతి రజిత ని ప్రధానోపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.