Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నలుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్… ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో.. రూ. 4700 స్వాధీనం…నలుగురిపై కేసు నమోదు

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్ఐ పాత పాడుబడ్డ క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్‌ టౌన్ సీఐ పి రాజేంద్రప్రసాద్ అదేశాల మేరకు టౌన్ ఎస్ఐ ధీకొండ రమేష్ అధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో పేకాట అడుతున్న నాలుగరు యువకులు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ చందు, ఆర్ సురేష్, ఎం శ్రీనివాస్, జీ. నరేష్ లపై కేసు నమోదు చేశామని వారి వద్ద నుండి రూ. 4700/00 స్వాధీనపరచుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పేకాట, జూదం, మట్కా ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ధీకొండ రమేష్ హెచ్చరించారు.

Related posts

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసే రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకురావాలి

Harish Hs