సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దక్షిణ తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చింతాబాబు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేటలో మందకృష్ణ మాదిగను తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగతో కలిసి తమ మద్దతును తెలిపారు. మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వాల కళ్ళు తెరిపించి సభను విజయవంతం చేయాలని కోరారు……..

previous post