Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

అమలాపురం పార్లమెంట్ సభ్యు డు హరీష్ బాలయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఇళ్ళ

అమలాపురం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యు డు అయిన హరీష్ బాలయోగికి శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు ఆయన స్వగహానికి వెళ్లి ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎంపీ స్థాయిలో మొట్టమొదటిగా పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా  చాలా సంతోషంగా ఉంది అని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

Dr Suneelkumar Yandra

అక్రిడేషస్లు ఎర!

Dr Suneelkumar Yandra

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

TNR NEWS

మధ్యనిషేధ ఉద్యమ రూపకర్త దూబగుంట రోషమ్మ వర్ధంతి

Dr Suneelkumar Yandra

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

Reporter James Chinna