Tnrnews.in
తెలంగాణ

వికలాంగుల పించను పెంచాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు దివ్యాంగులకు పింఛను పెంచాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన మునగాలలో సమావేశంలో మాట్లాడుతూ వికలాంగులు దివ్యంగులైన వారు ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోక పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వారి పట్ల కనికరం చూపించాలని ఎంతోమంది దివ్యాంగులు వికలాంగులు పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం తక్షణమే వికలాంగులు దివ్యాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

TNR NEWS

*నేటి నుండి సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలు….*   *ఏర్పాట్లు పూర్తిచేసిన ఆహ్వాన సంఘం…*   *నేడుబహిరంగ సభ….*   *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక…* 

TNR NEWS

కానిస్టేబుల్ శీను పరామర్శించిన టిపిసిసి డెలిగేట్

Harish Hs

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

TNR NEWS

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.   ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి.  కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

TNR NEWS