Tnrnews.in
తెలంగాణ

రేపు సూర్యాపేటలో విద్యుత్ అంతరాయం!

సూర్యాపేట టౌన్-1 పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సురేశ్ తెలిపారు. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఉదయం 8:30 నుంచి 10:30 గంటల వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. జమ్మిగడ్డ, హౌసింగ్ బోర్డ్, కుమ్మరి బజార్, గౌండ్ల బజార్, అలంకార్ రోడ్డు, బొడ్రాయి, కొత్తగూడెం బజారు, రాజీవ్ నగర్, బతుకమ్మ చౌరస్తా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

Harish Hs

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

TNR NEWS