Tnrnews.in
తెలంగాణ

అమ్మ త్యాగం తోనే పీహెచ్డీ

తల్లి శ్రమ, ప్రోత్సాహంతోనే పీహెచ్ డీ సాధించినట్లు కోదాడ పట్టణానికి చెందిన గోపికృష్ణ అన్నారు. భౌతిక శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గోపికృష్ణ చిన్నతనంలోనే తండ్రి దూరమైన, ఆయన తల్లి రాజ్యలక్ష్మి ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత విద్యలు చదివించింది. తన విజయం వెనుక అమ్మ త్యాగం మరువలేనిదని గోపికృష్ణ పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలి… అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

ఇందిరా వృద్ధ అనాధ ఆశ్రమం సందర్శించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్

TNR NEWS

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు…….  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…….  కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్….

TNR NEWS