Tnrnews.in
తెలంగాణ

తప్పిన పెను ప్రమాదం..!

మార్కాపురం మండలం దరిమడుగు గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు ముందు టైరు సుమారు 200 అడుగుల దూరంలో ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిదానంగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు భయాందోళనకు గురైనా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

జూన్ 26న దిష్టిబొమ్మ

TNR NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  -తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Harish Hs