Tnrnews.in
తెలంగాణ

తెలంగాణ : రైతులకు ప్రత్యేకంగా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న ‘రైతు డిస్కం’ (TGRPDCL) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు TGRPDCLకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారి చేసింది. నాలుగు నెలల్లో డిస్కం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ERC ప్రకటించింది. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేసింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – డివైఎఫ్ఐ డిమాండ్..

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

TNR NEWS