తొగుట మండలంలోని తుక్కపూర్,గుడికందుల గ్రామాలకు 30 లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్లకు నిధుల మంజూరుకై కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు కొండ సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేసిన మండల నాయకులు ,కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధరి నరేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షడు అక్కం స్వామి, కుంభo బాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, గ్రామకమిటి అధ్యక్షడు బరెంకల స్వామి, చిక్కుడు ఉప్పలయ్య, గోపాల్ , భాస్కర్, కర్ణాకర్, శ్రీకంత్ , భాస్కర్ రెడ్డి, రాంరెడ్డి, నాగరాజ్, జక్కని కర్ణాకార్ , బోయిని మల్లేశం తో పాటు తదితరులు పాల్గొన్నారు.