Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి..  రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

 

జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి బేబీ ఫోటో స్టూడియోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ , పాస్టర్ ప్రసంగి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన అతిధి బేబీఫోటో స్టూడియో ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అన్ని సౌకర్యాలతో ఉండే పిల్లల ఫోటో షూట్ ఫోటో స్టూడియోలా కు దీటుగా జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం గొప్ప విషయం అన్నారు. చిన్నారుల జన్మదిన వేడుకలైన, వెడ్డింగ్ షూట్ అయిన, ఇతర శుభ కార్యక్రమాలకు అతిథి బేబీ ఫోటో స్టూడియో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్నపిల్లల పుట్టినరోజు వేడుకలకు అవసరమయ్యే ఫోటోషూట్లు , ఆట వస్తువులు ఫోటో స్టూడియోలో ఏర్పాటు చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా చిన్నారులకు ఆటవిడుపు కేంద్రంగా కూడా ఫోటో స్టూడియో ఉందన్నారు. కార్యక్రమంలో అతిధిబేబీ ఫోటో స్టూడియో ప్రొప్రైటర్ వెంకన్న అంకిరెడ్డి,జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుకుంట్ల లాలు,పట్టణ అధ్యక్షుడు కొప్పుల శేఖర్, సభ్యులు రాపర్తి మహేష్, ఆర్ఆర్ ల్యాబ్ గిరి, గుణగంటి సురేష్ గౌడ్, గన్నోజు హరినాథ్ చారి, సిద్ది శ్రీకాంత్, వెలుగు శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు

Related posts

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS