Tnrnews.in
తెలంగాణ

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం లోని పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు ఎఫ్ఏ క్యూబ్ ప్రకారం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు.. ప్రభుత్వం సన్నధాన్యంకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తుంది అన్న విషయాన్ని తెలియపరిచారు, కావున రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు గ్రామంలోని సోషియో ఎకనామిక్ సర్వే కూడా పరిశీలించారు. వీరి వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ,ఏవో రాజు,ఆర్ ఐ రామారావు ,మరియు పి ఎస్ ఎస్ సీఈఓ బసవయ్య పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

వైకల్య ధ్రువీకరణ పత్రం పొండెందుకు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి వైకల్య శాతన్ని బట్టి కాకుండా వికలాంగులందరికి ఒకే యు డి ఐ డి కార్డు జారీచేయాలి  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శు వీరబోయిన వెంకన్న

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

*నాగమణి కులదురహంకారహత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి*  *కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్*

TNR NEWS

మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Harish Hs