Tnrnews.in
తెలంగాణ

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. వీరు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి  మాదక ద్రవ్యాలు / డ్రగ్స్,గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Harish Hs