బెజ్జుర్ మండలకేంద్రంలో ని రైతు వేదికలో కళ్యాణి లక్ష్మి చెక్కుల పంపిణి లో బెజ్జుర్ తహసీల్దార్ భూమేశ్వేర్ కు ఘోర అవమానం జరిగింది. బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆదిలాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ప్రాథమిక వ్యవసాయ పరిమితి సహకారసంఘముసొసైటీ చైర్మన్, కుర్సింగ ఓంప్రకాష్, వెనుక భూమేశ్వేర్ తహసీల్దార్,, ఎంపీడీఓ గౌరీ శంకర్ నిలుచుండి పోయారు.