వికారాబాద్ పట్టణ లో నీ శివరాం నగర్ కాలనీ కీ చెందిన మమ్మద్ అబ్దుల్ రషీద్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న మహమ్మద్ అబ్దుల్ రషీద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) క్రింద 1,75,000/-ల రూపాయల విలువగల ఎల్ ఓ సీ ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ మున్సిపాల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post