సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నీ అనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముప్పిడి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణంలో ప్రత్యేకంగా కలిసి ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీ కులాల్లో విభేదాలు వస్తాయని వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం ఎంతో నష్టపోతుందని తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ ఉన్నారని తప్పుడు సమాచారంతో కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారని మాలలు 40 లక్షల మంది ఉన్నారని ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ ఉపకులాలు నష్టపోతాయని వర్గీకరణ చేయొద్దని వర్గీకరణ వల్ల జరిగే లాభనష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించానని తెలిపారు దళితుల వ్యతిరేక పార్టీ అయినా బిజెపి పార్టీ పక్షాన చేరి దళితుల విభజించాలని చూస్తున్నారని అన్నారు రాష్ట్రానికి బిజెపి వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ వాళ్ళనే మనకు న్యాయం జరుగుతుందని దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నానని తెలిపారు