Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామంలో గోవింద్ అఖిల్ గారి నాన్నగారి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యూత్ రాష్ట్ర నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ కష్టమొచ్చినా ముందు నిలబడి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూస్తానని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని వారికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడతానని రణధీర్ రెడ్డి అన్నారు గోవింద్ అఖిల్ను పరామర్శించి ధైర్యం చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ముందుంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎగితే లింగయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు మంగరాజు మండల పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్ముల శ్రావణ్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ

మిర్యాల కుమార్ మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన అజయ్ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ దురిశెట్టి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలకు ఆర్ధిక సహాయం అందజేత* 

Vijay1192

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

TNR NEWS

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తింపజేయాలి

TNR NEWS