Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి

శ్రీ సత్య సాయి సేవ సంస్థ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఏ పీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని బహుకరించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆటలు ఆడాలని క్రీడాకారులకీ తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ. ఏనుముల. రేవంత్ రెడ్డి గారు మంచి ప్రోత్సహం అందిస్తున్నరని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సీఎం కప్ పేరుతొ ప్రతి జిల్లాలో పోటీలు నిర్వహించడం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ సత్యసాయి సేవ సమితి కన్వినర్ డా “సత్యనారాయణ గౌడ్, బస్వరాజ్, మహేష్, సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Related posts

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు

Harish Hs

కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

TNR NEWS