Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని, తొత్తినోని దొడ్డి గ్రామానికి చెందిన భార్కి భీమన్న మిర్చి బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సోమవారం మధ్యాహ్నం తనకున్న 3 ఎకరముల పొలంలో పండించిన మిర్చి పంటను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు బస్తాల్లో నింపారు. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి గంట తరువాత వచ్చి చూస్తే బస్తాలకు నిప్పంటుకుని మండుతున్నాయి. వెంటనే మంటలను ఆర్పగా 10 క్వింటాల్ల వరకు కాలిపోయినట్లు రైతు తెలిపారు. ఈ సంఘటనపై అయిజ తహసీల్దార్ కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు రైతు భీమన్న తెలిపారు.

Related posts

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

క్రీడలతో మానసిక ఉల్లాసం

TNR NEWS

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి

Harish Hs

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

TNR NEWS

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS