దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్...
ది కోదాడ లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్రా వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు కావడంతో మంగళవారం కోదాడ పట్టణంలోని నయా...
కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు ముండ్రా వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబులు తెలిపారు. మంగళవారం క్లబ్ లో ఇటీవల అనారోగ్యంతో...
కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోదాడ కార్పెంటర్ల యూనియన్ సంఘం అధ్యక్షులు రేవూరి సత్యనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని కార్పెంటర్ల సంఘ భవన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో...
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని...
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఎస్పీ...
మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం గ్రామ సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కాలువలో ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారంచోటుచేసుకుంది , ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మోతే...
మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వద్ద మంత్రి ఉత్తమ్, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గార్ల, వివాహాది దినోత్సవ వేడుకలను, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది....
దానధర్మాలకు ప్రతీక రంజాన్ మాసం అని బాబు చారిటీబుల్ ట్రస్ట్ బాధ్యులు మౌలానా అహ్మద్ నద్వి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఈద్గాలో ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం 30 రోజులు కోదాడ పట్టణంలో...
అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు ఐక్యత సోదర భావాలు పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా...
మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు....
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ పేదల కొరకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో...
కోదాడ పట్టణంలోని స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని...
పేకాట ఆడితే చట్ట పరమైన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నేరస్తులను బైండ్ ఓవర్ చేసి మాట్లాడారు. మరోమారు పేకాట...
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది,ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఆల్...
కోదాడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా...
కోదాడలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సంస్కృతిక వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు...
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కోదాడ ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థిని షేక్ జాస్మిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆరవ తరగతిలో ప్రవేశానికై అర్హత సాధించింది. కాగా గురువారం...
క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఇండ్లమాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు...
ప్రతి ఒక్కరికి 6 కేజీ ల సన్నబియ్యం పంపిణి చేసేందుకు ఉగాది (మార్చి 30) రోజు హుజూర్ నగర్ పట్టణంకు విచ్చేస్తున్న సందర్బంగా గురువారం సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ...
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం...
ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం...
ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే గత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి కాంగ్రెస్ కు తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం సిపిఎం సూర్యాపేట జిల్లా...
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పరాయి పాలనను ఎదిరిస్తూ నవ యవ్వన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వంకై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా పి డి...
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం...
జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలలో మునగాల లోని సాయి గాయత్రి విద్యాలయలో ఐదవ తరగతి చదువుతున్న తంగేళ్ళగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి జెస్సికా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీటును...
రేషన్ షాప్ లలో మామిడి తోరణాలు,పూల దండలు కట్టి పండుగ వాతావరణం లో సన్నబియ్యం పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా అదనపు...
సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలని జిల్లా గౌడ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు.బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. కల్లుగీత...
కోదాడ పట్టణంలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 11 సెంటర్లలో 2343 మందికి గాను 2339 మంది...
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం...
శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో కోదాడ పట్టణానికి చెందిన శ్రీ స్కూల్ పాఠశాల విద్యార్థులు 20 మంది...
కోదాడ పట్టణంలో గ్రామ దేవత నాభి శిల బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం శుక్రవారం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ...
రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు రజక వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి ఆధారంగా బ్రతికే కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయిని, ప్రభుత్వం సంక్షేమానికి మరింత బడ్జెట్ పెంచి...
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్ లు...
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఓరుగంటి విజయలక్ష్మి పాండును నియమించినట్లు జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు గరినే ఉమామహేశ్వరి శ్రీధర్ తెలిపారు బుధవారం పట్టణంలోని కె...
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కోదాడ పట్టణంలో...
సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ బిల్లును ఆమోదించడం పట్ల టి ఎమ్మార్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు తెలిపారు. బుధవారం...
కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోదాడ వ్యవసాయం మార్కెట్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని కమిటి చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులర్పిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు...
వీర తెలంగాణ సాయుద రైతాంగా పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య స్మారక భవనము నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర...
మునగాల మండలంలోని నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. అనురాధ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన...
కోదాడ పట్టణంలో ఉన్న ఆదిత్య స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా.. ఆదివారం స్థానిక కోదాడ పట్టణంలో ఉన్న హుజూర్ నగర్ రోడ్డు లో ఉన్న శ్రీ రస్తు ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు....
సూర్యాపేట జిల్లా ప్రజలుకు ఎస్పీగా విలువైన పోలీసు సేవలు అందించిన సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు DIG గా ప్రమోషన్ పొంది వరంగల్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా వెలుతున్నందున ఈరోజు...
పంతాలు పట్టింపులతో కక్షిదారులు డబ్బు సమయాన్ని వృధా చేసుకోవద్దని రాజీమార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జీ భవ్య అన్నారు. శనివారం కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ముకుందాపురంలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఖాతాదారులను, సమాజంలో ప్రజలకు సేవ చేసే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని శనివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సంఘ మహిళా కార్యదర్శి భ్రమరాంబ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన మహిళలకు సంఘ అభివృద్ధి కోసం...
మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్,జూనియర్ సివిల్ జడ్జి భవ్య లు అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్...
కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ...
ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జర్నలిస్టు పడిశాల రఘు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రఘు...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి...
సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్...
అయితే, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికి ఈ అయిదు మెట్లు. ఈ అయిదడుగులు దాటితే విజయం...
మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. ఎన్ టీ ఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం , కొనకంచి గ్రామానికి చెందిన గుత్తికొండ చిన్న వెంకటేశ్వర్లు, జ్యోతి దంపతుల...
సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాల పైన,...
కోదాడ డివిజన్లో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని,నీటి సరఫరా కోరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్...
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద శుక్రవారం అవగాహన కార్యక్రమం....
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో 2025 నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని,ఏఈ జీవన్ ముఖ్య అతిథులుగా పాల్గొని...
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మునగాల, బరాకత గూడెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సర్వీసు రోడ్లపై కుప్పలు తిప్పలుగా ఉన్న మట్టి దిబ్బలను తీసివేయాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు సంబంధిత ఆఫీసర్లను శుక్రవారం...
మునగాల మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం వెలగక పోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి....
సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
27వ తేదీన జరగనున్న నల్గొండ, ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఎన్నికల సామాగ్రికి రక్షణ, పోలింగ్...
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన మునగాల విజ్ఞానోత్సవం కార్యక్రమాన్ని...
కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం మంగళవారం అహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి తొలి పలుకులు తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు పలుకగా,సభకు అధ్యక్షతను కళాశాల ప్రిన్సిపాల్...
జోనల్ ఇంచార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనదని కొనియాడారు. దానిలో పాఠశాల దశ...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో...
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక...
నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా *”మునగాల లో విజ్ఞానోత్సవం”* నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను *డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం-...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా...
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కోదాడకు వచ్చిన సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న...
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోదాడ 17వ వార్డు కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, జ్యోతి దంపతుల ప్రధమ కుమారుడు అఖిల్, నిరుప దంపతులను ఆశీర్వదించారు. కాగా వారి వివాహం ఈనెల...
కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్నస్టిక్ అండ్...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమ్మ నాన్న ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ వి ప్రసాద్ పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామంలో లక్ష్మి తిరుపతమ్మ గోపమ్మ...
57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు...
సూర్యాపేట జిల్లా స్థాయిలో మీసేవలు అంకిత భావంతో పనిచేయాలని ఇ డి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంవేశలో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ప్రజలకు...
*Press Release* *విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ* *అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం* *ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు...
*ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ* *హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్...
*అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు* *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే* * *కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి.* * * *ఈ ఏడాది అక్టోబర్ నుంచి...
*పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం* *• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు* *• ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని,...
*మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక* *మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం* *దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు*...
నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు...
తిరుపతి జిల్లా… *తిరుమల* *తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:* *యాత్రికులు మరియు వాహనాలు సాఫీగా మరియు సురక్షితంగా వెళ్లేందుకు, తిరుమలలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు:* ...
*గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు *• గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం...
సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా? సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం...
అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు....
మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది * ప్రభుత్వం ప్రజా అవసారాన్ని గుర్తించి పనిచేస్తుంది అంటున్న కూటమి నాయకులు. * సత్యవేడు మండల కేంద్రంలో పది లక్షల ఉపాధి నిధులతో సిమెంటు...
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024: * గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 11 రోజులపాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న జిల్లా పోలీసు శాఖ. * సమాజంలో...
జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు...
ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం బాగా అందుతోంది. నిధుల కేటాయింపు...
బ్రేకింగ్ న్యూస్ శ్రీ సిటీ కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి కుటుంబ కలహాలతో వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని చంపిన కొడుకు తన తల్లిని తిట్టాడని ఆగ్రహంతో వరసకు కొడుకు అయ్యే విక్రమ్...