Tnrnews.in
తెలంగాణ

పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,38 వాహనాలు సీజ్

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సార్జింగ్ పేటలో కోదాడ పట్టణ సీఐ శివ శంకర్ అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నివాసాలు,వాహనాలు, దుకాణాలు పోలీసులు పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను  సీజ్ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

TNR NEWS

శ్రావణమాస మొదటి శుక్రవారం ప్రత్యేక పూజలకు పోటెత్తిన మహిళలు

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….  కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..  ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……

TNR NEWS