Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా (ఎమ్మెల్సీ) ప్రమాణస్వీకారం చేసి తొలిసారి పిఠాపురం పర్యటనకు విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు పిఠాపురంలోమర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాగబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే చోడవరం నియోజవర్గం పర్యటనకు రమ్మని కోరడం జరిగింది. ఈ ఆహ్వానానికి స్పందించిన నాగబాబు అతి త్వరలోనే విశాఖపట్నం పర్యటనలో భాగంగా చోడవరం విచ్చేస్తానని, జనసైనికులను, వీర మహిళలను కలుస్తానన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి కలిసి పని చేద్దామన్నారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో ప్రజలకోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పి.వి.ఎస్.ఎన్.రాజుని నాగబాబు అభినందించారు.

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

Dr Suneelkumar Yandra

గౌరీ నాయుడుకి యువ సాహితీ పురస్కారం

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

ఘనంగా కృష్ణాజిల్లా జంప్ రోప్ జట్ల ఎంపికలు 

TNR NEWS