Tnrnews.in
తెలంగాణ

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో సోమవారం చిలుకూరు కు చెందిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షులు 

అనంతుల రాము, ఉష దంపతుల కుమార్తె ఆనంతుల చెన్విత 10 వ పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధ,మానసిక వికలాంగుల పిల్లల మధ్య తమ కుమార్తె జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.అనాధ పిల్లలకు తన వంతు సహాయ సహకారాలుఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

సీయం సహాయనిది చెక్కులు అంద చేసిన స్పీకర్

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs