టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.