Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

*ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

 

*హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్*

 

*సమావేశంలో పాల్గొన్న హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ,హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి*

 

*అమరావతి నిర్మాణం,నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి ఋణసదుపాయం పై చర్చ*

 

*అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని హడ్కో అధికారులకు వివరించిన మంత్రి*

 

*అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్థీయే కు 11000 కోట్ల రుణం మంజూరుకు హామీ*

 

*నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు గత YCP ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న 165 కోట్లు రుణం విడుదలకు అంగీకరించిన హడ్కో*

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

అమలాపురం పార్లమెంట్ సభ్యు డు హరీష్ బాలయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఇళ్ళ

Dr Suneelkumar Yandra

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

Dr Suneelkumar Yandra

ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు

Dr Suneelkumar Yandra

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs