Tnrnews.in
ఆంధ్రప్రదేశ్విద్య

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

 

ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువలసలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.

 

పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని,పదవుల కోసం కాదని ఆయన చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచిపేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం చాగంటికి క్యాబినెట్ ర్యాంకుతో ఈపదవి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇంతకు ముందు రెండుసార్లు ఇటువంటి పదవులును సున్నితంగా తిరస్కరించిన చాగంటి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి