Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్

ప్రతి నెల ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇ వి ఎం ల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

బుధ వారము స్తానిక తహసిల్దార్ కార్యాలయం లో ఉన్న ఇ వి ఏం ల స్ట్రాంగ్ రూమ్ దగ్గర పూర్తి బద్రత, పోలీస్ బందోబస్తు వీటన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చుట్టూ పరిసరాలను పరిశీలించి అక్కడున్న సిబ్బంది కి తగు సూచనలు చేశారు.త్రాగు నీరు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలనీ సిబ్బంది కి ఆదేశించారు. రిజిస్టర్ లను తనిఖి చేసి రిజిస్టర్ లో సంతకాలు చేశారు.

కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లింగానాయక్, ఆర్ డి ఓ వాసు చంద్ర,తహసిల్దారు లక్ష్మి నారాయణ , ఎన్నికల విబాగం నేహామత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడేవి ఆటపాటలు

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి  – సొంత నిధులతో మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ 

TNR NEWS