క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ను ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనతి కాలములోనే క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ పత్రిక ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే అన్నారు.