మునగాల మండల పరిధిలోని రేపాల మరియు సీతానగరం గ్రామాలలో,సోమవారం ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మార్పీఎస్ కండవకప్పి నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మార్పీఎస్,మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ మరియు ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ,లు
ఈసందర్భంగా మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7 నా హైదరాబాదులో జరుగు వెయ్యి గొంతులు,లక్షడప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మండలంలోని రేపాల,సీతానాగారం గ్రామాలలో ప్రతి ఇంటి నుంచి డప్పుతో భాగ్యనగరానికి కదిలిరావాలని ఇది మాదిగల ఆత్మగౌరవం మరియు వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటంఅని,భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈకార్యక్రమంలో,ఎం.ఎస్.పి.జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ,వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు, పాల్గొన్నారు.
రేపాల గ్రామ కమిటీ
గ్రామశాఖ అధ్యక్షులు: మెరుగు వెంకటేశ్వర్లు,
ఉపాధ్యక్షులు: సోమపంగు సాయికుమార్. మరియు జంగపెళ్లి క్రిష్ణ, ప్రధానకార్యదర్శి: సోమపంగు సాయిరాం,
కార్యదర్శి: మేరిగ లక్ష్మణ్. మరియు సోమపంగు ఉపేందర్,
కోశాధికారి:సోమపంగు వెంకన్న. మరియు గంటా బాబు,
సీతానాగారం గ్రామకమిటీ
గ్రామశాఖఅధ్యక్షులు: పుల్లూరి వెంకటేశ్వర్లు,
ఉపాధ్యక్షులు: పుల్లూరి సందీప్, మరియుసురపల్లి ఆంజనేయులు,
ప్రధానకార్యదర్శి: సురపల్లి వేణు,
కార్యదర్శి: సిరపంగి వినయ్,
కోశాధికారి: పుల్లూరి మణేష్, ఈ కార్యక్రమంలో
రెండు గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.