Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జగయ్య చెరువులో గల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ నందు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంట వండుతున్నప్పుడు గ్యాస్ వాడటంలో తీసుకోవాల్సిన చర్యలు అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో, వెంటనే అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తగు జాగ్రత్తలు తీసుకోవడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణరాజు అగ్నిమాపక సిబ్బంది, గృహిణిలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TNR NEWS

తుఫానులోను ఆగని మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) దాతృత్వం

Dr Suneelkumar Yandra

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

Dr Suneelkumar Yandra

ఏపీలో రెండ్రోజులు వర్షాల హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం

TNR NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra