Tnrnews.in
తెలంగాణ

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంతర బోధన విధానాలు అమలు చేయాలని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో మంగళవారం మండల పరిధిలోని ఎస్.జి.టి ఉపాధ్యాయులందరికీ ఐదు రోజుల వృత్యంతర శిక్షణను ప్రారంభించి మాట్లాడారు..విద్యార్థుల కనీస సామర్థ్యాలను సాధించడానికి వివిధ బోధనా పద్ధతులను సమ్మిళితం చేస్తూ బోధన చేయడం వల్ల ఇట్టి సామర్థ్యాల సాధన జరుగుతుందని ఆయన అన్నారు.ఉపాధ్యాయులో వృత్యంతర శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధనా పద్ధతులను జోడించి సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహాత్మగాంధీని మరోసారి హత్య చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం  మునగాల మండలం నరసింహుల గూడెం   జిల్లా కమిటీ సభ్యురాలు, గ్రామ కార్యదర్శి……

TNR NEWS

న్యాయవాది మృతి కి సంతాపం

Harish Hs

స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం

Harish Hs

బాబా సాహెబ్  డా “బి . ఆర్ .అంబేద్కర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళిలు

TNR NEWS

జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

Harish Hs

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

TNR NEWS